నీటి యాజమాన్యం
వర్షా కాలపు పంటకు సకాలంలో వర్షాలు రాకపోతే 7 - 8 రోజులకొకసారి నీరు పట్టాలి.
వేసవి పంటకు ప్రతి 4 - 5 రోజులకొకసారి నీరు పెట్టాలి.